విశాఖ స్టీల్‌ప్లాంట్ లో కరెంట్ షాక్ తో ఇద్దరు మహిళలు మృతి | Two die due to Electrocution | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్ లో కరెంట్ షాక్ తో ఇద్దరు మహిళలు మృతి

Jul 21 2015 6:20 PM | Updated on Aug 25 2018 6:06 PM

విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్లబ్‌లో మంగళవారం ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మహిళలు మృతి చెందారు.

విశాఖపట్నం : విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్లబ్‌లో మంగళవారం ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. కరెంట్ షాక్ తగిలిన వెంటనే వారిని గాజువాక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి మహిళలను తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే వారిద్దరూ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement