తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Apr 26 2015 6:05 AM | Updated on Sep 3 2017 12:07 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు ఖాళీ లేవు. రూ.500ల గదులు లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్టుమెంట్లు నిండాయి.
 సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం:
 గదుల వివరాలు:
 ఉచిత గదులు  -  ఖాళీ లేవు
 రూ.50 గదులు ఖాళీ లేవు
 రూ.100 గదులు - ఖాళీ లేవు
 రూ.500 గదులు - 11 ఖాళీగా ఉన్నాయి
 ఆర్జిత సేవల వివరాలు:
 ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు
 సహస్రదీపాలంకరణ సేవ - 20 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం - ఖాళీ లేవు

Advertisement
 
Advertisement
Advertisement