ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Dec 23rd CM YS Jagan Mohan Reddy inaugurates Kadapa Steel Plant | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Dec 23 2019 7:46 PM | Updated on Dec 23 2019 8:27 PM

Today Telugu News Dec 23rd CM YS Jagan Mohan Reddy inaugurates Kadapa Steel Plant - Sakshi

వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో కడప ఉక్కు కర్మాగారానికి సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరోవైపు తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. ఇక, హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసులోని నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం తంతు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా, జార్ఖండ్‌ రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొద‌లైంద‌ని జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ తెలిపారు. సోమవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement