ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Dec 13th Disha Act passed in AP Assembly | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Dec 13 2019 7:52 PM | Updated on Dec 13 2019 8:12 PM

Today Telugu News Dec 13th Disha Act passed in AP Assembly - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన ఘటనకు బాధ్యులైన సభ్యులు, సభ్యులు కానివారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు అప్పగిస్తూ శాసనసభలో తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 'అత్యాచార భారత్' వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేది లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు. ఇంకా, బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారీ విజయాన్ని సాధించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement