ఈనాటి ముఖ్యాంశాలు

మహారాష్ట్ర ,హర్యానాలో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్ ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ నగర్ షైన్ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి