తండ్రీకొడుకులను కాపాడబోయాడు:ముగ్గురూ మృతి | Three died in Krishna Rever near Chamarru | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకులను కాపాడబోయాడు:ముగ్గురూ మృతి

Apr 20 2014 6:05 PM | Updated on Sep 2 2017 6:17 AM

గుంటూరు జిల్లా చామర్రులో నీటిలో మునిగిపోతున్న తండ్రీకొడుకులను కాపాడబోయి, అతనూ మృతి చెందాడు.

గుంటూరు: గుంటూరు జిల్లా చామర్రులో నీటిలో మునిగిపోతున్న తండ్రీకొడుకులను కాపాడబోయి, అతనూ మృతి చెందాడు. చామర్రులో  తండ్రి, కొడుకు ఇద్దరూ కృష్ణానదిలో స్నానానికి వెళ్లారు. వారు నదిలో స్నానం చూస్తూ నీటిలో మునిగిపోయారు.

అక్కడే ఉన్న ఒక వ్యక్తి వారిని కాపాడటానికి నదిలోకి దిగాడు. తండ్రి, కొడుకు ఇద్దరూ మృతి చెందారు. వారితోపాటు కాపాడబోయిన వ్యక్తి కూడా నీటిలో మునిగి చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement