పోలీస్ కస్టడీ నుంచి దొంగ పరార్ | thief escaped from police custody | Sakshi
Sakshi News home page

పోలీస్ కస్టడీ నుంచి దొంగ పరార్

Nov 9 2015 9:36 AM | Updated on Jul 11 2019 7:49 PM

పోలీసుల కళ్లు కప్పి కస్టడీలో ఉన్న ఖైదీ పరారైన సంఘటన కృష్ణాజిల్లాలో సోమవారం చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా: పోలీసుల కళ్లు కప్పి కస్టడీలో ఉన్న ఖైదీ పరారైన సంఘటన కృష్ణాజిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. నల్లగొండకు చెందిన ఒక దొంగను మరో కేసు దర్యాప్తు నిమిత్తం ఏలూరుకు బస్సులో తరలిస్తున్నారు. బస్సు కీసర టోల్‌ప్లాజా వద్ద ఆగగానే పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement