ఎస్వీ యూనివర్సిటీలో చోరీ.. | theft in SV University | Sakshi
Sakshi News home page

ఎస్వీ యూనివర్సిటీలో చోరీ..

Dec 20 2015 1:46 PM | Updated on Sep 3 2017 2:18 PM

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చోరీ జరిగింది.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చోరీ జరిగింది. యూనివర్సిటీలోని దూర విద్యావిభాగం గది తలుపులు పగలగొట్టి అందులో ఉన్న రెండు కంప్యూటర్ మానిటర్లు, రెండు సీపీయూలు ఎత్తుకెళ్లారు. తలుపులు పగల గొట్టి ఉండటం గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement