తిరుమల రెండో ఘాట్ రోడ్డు మూసివేత


భారీ వర్షాల కారణంగా కొండ చెరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో.. తిరుమల రెండో ఘాట్ రోడ్డును మూసేస్తూ.. టీటీడీ నిర్ణయం తీసుకుంది. సోమ వారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకూ ఘాట్ రోడ్ మూసి ఉంచుతారు.భక్తుల క్షేమం ధృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగి పడుతుండటంతో ఈ మేరకు ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు ఆయన వివరించారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top