రెండో దశ రుణమాఫీకి రూ.2,375 కోట్లు | The second phase loan viewer of Rs .2,375 crore | Sakshi
Sakshi News home page

రెండో దశ రుణమాఫీకి రూ.2,375 కోట్లు

Mar 26 2015 1:59 AM | Updated on Sep 2 2017 11:22 PM

రెండో దశ రైతు రుణ మాఫీ కోసం రూ. 2,375 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

హైదరాబద్: రెండో దశ రైతు రుణ మాఫీ కోసం రూ. 2,375 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు సాధికారిక సంస్థకు ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదట్లో సెక్యూరిటీల విక్రయం ద్వారా సమీకరించిన వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని.. రెండో దశ రుణ మాఫీ కోసం ఆర్థిక శాఖ అప్పట్లోనే రైతు సాధికారిక సంస్థకు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement