అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Dec 19 2015 1:38 PM | Updated on Oct 1 2018 2:44 PM

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం గురజాల గ్రామానికి చెందిన మన్మథరావు(52) అనే రైతు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల భారం మరో రైతును బలితీసుకుంది. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం గురజాల గ్రామానికి చెందిన మన్మథరావు(52) అనే రైతు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. వేసిన పంట చేతికి రాక నష్టం వాటిల్లడంతో అప్పుల బాధకు తాళలేక పురుగుల మందు తాగాడు.  మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement