‘తెలుగు అమ్మాయి’ల అదుర్స్! | Telugu girl Adhurs in vizianagaram district | Sakshi
Sakshi News home page

‘తెలుగు అమ్మాయి’ల అదుర్స్!

Sep 29 2014 1:34 AM | Updated on Oct 16 2018 6:15 PM

‘తెలుగు అమ్మాయి’ల అదుర్స్! - Sakshi

‘తెలుగు అమ్మాయి’ల అదుర్స్!

జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డులో ఉన్న వేదిక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు అమ్మాయి పోటీలకు విశేష స్పందన లభించింది. ఉత్తరాంధ్ర స్థాయిలో నిర్వహిస్తున్న

 జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డులో ఉన్న వేదిక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు అమ్మాయి పోటీలకు విశేష స్పందన లభించింది. ఉత్తరాంధ్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో భాగంగా మొదట ప్రాథమిక ఎంపికలు నిర్వహించారు. యువతలు తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రధారణ చేసుకుని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోహిత్, శైలజ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు,    మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం కల్చరల్
 

Advertisement
 
Advertisement
Advertisement