రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మున్సిపాల్ ఛైర్మన్ అభ్యర్థుల నాలుగో జాబితాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇందులో భాగంగా 11 మున్సిపాలిటీలకు అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రకటించారు.
నాలుగో జాబితాలోని మున్సిపాలిటీల అభ్యర్థులు
పెద్దాపురం: కపుగంటి సౌందర్య లక్ష్మి
సామర్లకోట: ఉబా జాన్ మోసెస్
మండపేట: డాక్టర్ కట్రవతు రాము
నిడదవోలు: వేదల విజయలక్ష్మి
ఆదోని: గజ్జల ప్రణీత రెడ్డి
గుత్తి: మాతంగి అంజుల
కుప్పం: విజయ్ కుమార్
పలమనేరు: వి. శ్రీలక్ష్మి
పుత్తారు: జయ ప్రకాష్
గుంతకల్లు: ఎన్. వెంకట లక్ష్మి
పార్వతీపురం: సాయి శ్రీ పట్నాన


