తెలంగాణ మంత్రులతో భేటీ కానున్న టీ.జేఏసీ | Telangana political JAC meets to Telangana ministers today | Sakshi
Sakshi News home page

తెలంగాణ మంత్రులతో భేటీ కానున్న టీ.జేఏసీ

Aug 31 2013 10:59 AM | Updated on Sep 1 2017 10:19 PM

తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత మంత్రులతో భేటీ కానుంది.

హైదరాబాద్ : తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత మంత్రులతో భేటీ కానుంది. మినిస్టర్స్ క్వార్టర్స్లో ఈ సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిణమాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో గ్రామస్థాయి నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులు, పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement