గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి | teacher dies of heart attack in parawada | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

Sep 23 2015 4:56 PM | Updated on Sep 27 2018 5:29 PM

విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలంలోని గంగిరెడ్ల కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గుండెపోటుతో సత్యేంద్ర కుమార్ (37) అనే ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మరణించాడు.

పరవాడ: విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలంలోని గంగిరెడ్ల కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గుండెపోటుతో సత్యేంద్ర కుమార్ (37) అనే ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మరణించాడు. తోటి ఉపాధ్యాయులు సత్యేంద్రను సమీప ఆసుపత్రికి తరలిద్దామని ప్రయత్నించినా అప్పటికే ఒంట్లో ప్రాణం పోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement