టిడిపి రౌడీ రాజకీయాలు: మిత్రపక్ష నేత కావూరి | TDP Rowdy politics: Kavuri Sambasiva Rao | Sakshi
Sakshi News home page

టిడిపి రౌడీ రాజకీయాలు: మిత్రపక్ష నేత కావూరి

Aug 26 2014 2:09 PM | Updated on Aug 15 2018 7:45 PM

కావూరి సాంబశివ రావు - Sakshi

కావూరి సాంబశివ రావు

టిడిపి మిత్రపక్షమైనా సరే తాము అన్యాయాన్ని ఎదుర్కొంటామని బిజెపి నేత కావూరి సాంబశివరావు చెప్పారు

ఏలూరు: టిడిపి మిత్రపక్షమైనా సరే తాము అన్యాయాన్ని ఎదుర్కొంటామని బిజెపి నేత కావూరి సాంబశివరావు చెప్పారు. తాము ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.

2019లో రాష్ట్రంలో టీడీపీ కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. టీడీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని  కావూరి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement