రాజధాని పేరిట టీడీపీ భూదందాలు: వైఎస్సార్‌సీపీ | TDP mafia cheering -ysrcp | Sakshi
Sakshi News home page

రాజధాని పేరిట టీడీపీ భూదందాలు: వైఎస్సార్‌సీపీ

Sep 25 2014 2:03 AM | Updated on Jul 28 2018 3:23 PM

రాజధాని పేరిట టీడీపీ భూదందాలు:  వైఎస్సార్‌సీపీ - Sakshi

రాజధాని పేరిట టీడీపీ భూదందాలు: వైఎస్సార్‌సీపీ

విజయవాడ, గుంటూరులో రాజధాని నిర్మిస్తానని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ...

హైదరాబాద్: విజయవాడ, గుంటూరులో రాజధాని నిర్మిస్తానని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని  వైఎస్సార్‌సీపీ విమర్శించింది. రాజధాని నిర్మాణం పేరుతో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో జరుగుతున్న భూమి లావాదేవీలపై శాసనసభా సంఘంతో గాని, సిటింగ్ న్యాయమూర్తితో గాని విచారణకు ఆదేశించాలని పార్టీ  అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement