కలుషిత నీటిపై టీడీపీ నేతల నిరసన | TDP leaders have protested against the contamination of water | Sakshi
Sakshi News home page

కలుషిత నీటిపై టీడీపీ నేతల నిరసన

Sep 19 2015 1:27 PM | Updated on Mar 19 2019 9:15 PM

తాగునీటి కుళాయిల నుంచి కలుషిత నీరు రావడంపై విజయనగరం జిల్లా పార్వతీపురం టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

తాగునీటి కుళాయిల నుంచి కలుషిత నీరు రావడంపై స్థానిక టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలటీ పరిధిలోని కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ జయప్రకాష్, మరో 14 మంది టీడీపీ కౌన్సెలర్‌లతో కలసి నిరసన వ్యక్తంచేశారు. పార్వతీపురం మున్సిపల్ చైర్మన్‌కూడా టీడీపీకి చెందిన వారే. అయినప్పటికీ టీడీపీలోని మరో వర్గం నిరసన వ్యక్తం  చేయడం విశేషం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement