'చంద్రబాబు విధానాలపై ఉద్యమం' | sunkara padmasree slams tdp government | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు విధానాలపై ఉద్యమం'

Jun 26 2015 2:04 PM | Updated on Aug 18 2018 5:57 PM

'చంద్రబాబు విధానాలపై ఉద్యమం' - Sakshi

'చంద్రబాబు విధానాలపై ఉద్యమం'

చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ పంథాలో ముందుకు వెళతామని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు.

అనంతపురం: చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ పంథాలో ముందుకు వెళతామని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. శుక్రవారం అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు అన్ని వర్గాల కన్నీళ్లు తుడుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... వారి బతుకులు తుడిచి పెట్టుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. బాబు మోసపూరిత విధానాలను అనుసరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement