'అందుకే కాంగ్రెస్లో పీఆర్పీని విలీనం చేశా' | Social justice possible only through Congress: Chiranjeevi | Sakshi
Sakshi News home page

'అందుకే కాంగ్రెస్లో పీఆర్పీని విలీనం చేశా'

Dec 6 2014 10:46 AM | Updated on Mar 18 2019 9:02 PM

'అందుకే కాంగ్రెస్లో పీఆర్పీని విలీనం చేశా' - Sakshi

'అందుకే కాంగ్రెస్లో పీఆర్పీని విలీనం చేశా'

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆపార్టీ ఎంపీ, సినీనటుడు చిరంజీవి అన్నారు. భారత రాజ్యంగ రూపశిల్పి ..

హైదరాబాద్ : సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆపార్టీ ఎంపీ, సినీనటుడు చిరంజీవి అన్నారు. భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని  ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి శనివారం చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం చూసే...తాను ప్రజారాజ్యాన్ని విలీనం చేశానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement