పాము కాటుకు ఒకరు మృతి | snake bite kills one in vizianagaram district | Sakshi
Sakshi News home page

పాము కాటుకు ఒకరు మృతి

Jul 26 2015 2:04 PM | Updated on Jul 29 2019 5:43 PM

బొండపల్లి మండలం మరువాడ వద్ద ఆదివారం వేకువజామున ఓ పాము ముగ్గురిని కాటేసింది.

విజయనగరం(బొండపల్లి): బొండపల్లి మండలం మరువాడ వద్ద ఆదివారం వేకువజామున ఓ పాము ముగ్గురిని కాటేసింది. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరు చికిత్సపొందుతూ మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా పశ్చిమబెంగాల్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. వీరు మేఘనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీలో పని చేయడానికి వచ్చారు. ఒరిస్సా నుంచి ఏపీవరకు పెద్దపెద్ద విద్యుత్ స్తంభాలు వేయడం ఈ కంపెనీ పని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement