'ఏపీలో స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తాం' | Smart Cities in Andhra Pradesh, says Municipal Minister P. Narayana | Sakshi
Sakshi News home page

'ఏపీలో స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తాం'

Jul 16 2014 6:01 PM | Updated on Aug 18 2018 5:48 PM

'ఏపీలో స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తాం' - Sakshi

'ఏపీలో స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తాం'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసిన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ వచ్చే నెలాఖరులోగా తన నివేదికను అందజేయనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసిన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ వచ్చే నెలాఖరులోగా తన నివేదికను అందజేస్తుందని ఆ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... రాజధానితోపాటు ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల అభివృద్ధిపై కూడా కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తామన్ని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement