లారీ యజమానిపై చేయిచేసుకున్న ఎస్ఐ | si slaped lorry owner in ananthapur district | Sakshi
Sakshi News home page

లారీ యజమానిపై చేయిచేసుకున్న ఎస్ఐ

Sep 26 2015 9:42 AM | Updated on Oct 2 2018 4:31 PM

లారీల్లో కూలీల ప్రయాణంపై రవాణా శాఖ ఆంక్షలు విధించింది.

అనంతపురం: లారీల్లో కూలీల ప్రయాణంపై రవాణా శాఖ ఆంక్షలు విధించింది. కూలీలను తరలిస్తున్న లారీలపై పోలీసులు శనివారం భారీగా జరిమానా విధించారు. జరిమానా పై నిలదీసిన లారీ యజమానిపై ఎస్ఐ జగదీష్ చేయిచేసుకున్నారు. దీనికి నిరసనగా లారీ యజమానులు, కూలీలు రుద్రం పేటలో రాస్తారోకో నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement