ప్రజాసంకల్పయాత్ర 33వ రోజు షెడ్యూల్‌ | Schedule for the 33rd day of public expedition | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర 33వ రోజు షెడ్యూల్‌

Dec 11 2017 5:46 PM | Updated on Aug 27 2018 8:57 PM

Schedule for the 33rd day of public expedition - Sakshi

సాక్షి, అనంతపురం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 33వ రోజు రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. రేపు(మంగళవారం) ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్‌ మండలం చిన్నంపల్లి క్రాస్‌ రోడ్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కూరుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్‌ రోడ్డు మీదుగా కూరుకుంట ఎస్సీ కాలనీకి చేరుకుని అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.

అనంతరం వైఎస్సార్‌ కాలనీ, అక్కంపల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. 12 గంటలకు లంచ్‌ బ్రేక్‌ తీసుకుంటారు. అనంతరం 3 గంటలకు తిరిగి పాదయాత్ర చేపడతారు. నందమూరి నగర్‌ మీదుగా పాదయాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటల సమయంలో పాపంపేట వద్ద బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement