విద్యుత్ ను పొదుపుగా వాడండి: పల్లె | Save power for few days, Says Palle Raghunath Reddy, Kamineni Srinivas | Sakshi
Sakshi News home page

విద్యుత్ ను పొదుపుగా వాడండి: పల్లె

Oct 19 2014 9:49 PM | Updated on Sep 18 2018 8:28 PM

విద్యుత్ ను పొదుపుగా వాడండి: పల్లె - Sakshi

విద్యుత్ ను పొదుపుగా వాడండి: పల్లె

తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో విద్యుత్ ను పొదుపుగా వాడాలని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ లు విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం: తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో విద్యుత్ ను పొదుపుగా వాడాలని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ లు విజ్ఞప్తి చేశారు. 
 
సర్వే నిర్వహించి అర్హులైన తుఫాన్ బాధితులందరికి త్వరలోనే పరిహారం అందిస్తామని మంత్రులు తెలిపారు. తుఫాన్, నాగావళి వరద సహాయ చర్యలపై మంత్రులు పల్లె, కామినేనిలు సమీక్ష నిర్వహించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement