చంద్రబాబుతో ఆర్టీసీ ఎండీ సమావేశం | rtc MD sambasivarao met chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో ఆర్టీసీ ఎండీ సమావేశం

Aug 13 2015 9:54 AM | Updated on Sep 3 2017 7:23 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా..

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement