అనంతపురం జిల్లా గార్లదిన్నె రైల్వే స్టేషన్ సమీపంలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం అర్ధరాత్రి సమయంలో దోపిడీ జరిగింది.
అనంతపురం జిల్లా గార్లదిన్నె రైల్వే స్టేషన్ సమీపంలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం అర్ధరాత్రి సమయంలో దోపిడీ జరిగింది. హుబ్లి నుంచి మైసూరు వెళుతున్న 16591 నంబర్ గల రైలు గార్లదిన్నె స్టేషన్ సమీపంలోకి రాగానే దొంగలు రెండు బోగీలలో ప్రయాణికుల నుంచి ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.