బస్సు- లారీ ఢీ: ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం | road mishap at dornala | Sakshi
Sakshi News home page

బస్సు- లారీ ఢీ: ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం

Jun 6 2015 6:40 AM | Updated on Aug 30 2018 3:58 PM

ప్రకాశం జిల్లా దోర్నాలకు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రకాశం జిల్లా దోర్నాలకు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. వేగంగా ప్రయాణిస్తోన్న ఆర్టీసీ బస్సు.. ఆగిఉన్న లారీని ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

అయితే ప్రయాణికులు మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement