కడప కలెక్టరేట్లో ఉద్రిక్తత | risk in kadapa collectorate | Sakshi
Sakshi News home page

కడప కలెక్టరేట్లో ఉద్రిక్తత

May 11 2015 10:42 AM | Updated on Oct 1 2018 2:00 PM

వైఎస్సార్ కడప జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రుణమాఫీ ఫిర్యాదులు కోసం రైతులు కలెక్టరేట్ ఆవరణంలోకి చొచ్చుకు వచ్చారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గోడు పట్టదా అంటూ అధికారులను నిలదీశారు. రైతు సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి రైతులు తరలి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement