ఎర్రచందనం దొంగలు అరెస్ట్ | Redwood robbers arrested | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దొంగలు అరెస్ట్

Sep 30 2015 6:00 PM | Updated on Aug 20 2018 4:27 PM

మైదుకూరు మండలం నల్లమల ఫారెస్ట్‌లోని మద్దడుగుకనం వద్ద బుధవారం 12 మంది ఎర్రచందనం దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

మైదుకూరు మండలం నల్లమల ఫారెస్ట్‌లోని మద్దడుగుకనం వద్ద బుధవారం 12 మంది ఎర్రచందనం దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.6.50 లక్షల విలువైన 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కూలీలంతా తమిళనాడుకు చెందినవారేనని అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement