ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Redwood logs seized in kadapa | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Mar 3 2016 3:48 PM | Updated on Sep 3 2017 6:55 PM

వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు గురువారం ఉదయం ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు గురువారం ఉదయం ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని గాదెల అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు టీ జంక్షన్ ప్రాంతంలో సుమో ఒకటి అనుమానాస్పదంగా కనిపించింది. అందులో తనిఖీ చేయగా రూ.2 లక్షల విలువైన 8 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాహనాన్ని, దుంగలను సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement