ఇద్దరు ఎర్ర చందనం కూలీల అరెస్టు | redsandel seized in ysr kadapa distirict | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎర్ర చందనం కూలీల అరెస్టు

Apr 13 2015 2:14 PM | Updated on Sep 3 2017 12:15 AM

అక్రమంగా ఎర్ర చందనం తరలిస్తున్నతమిళనాడుకు చెందిన ఇద్దరు కూలీలను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు.

రైల్వే కోడూరు : అక్రమంగా ఎర్ర చందనం తరలిస్తున్నతమిళనాడుకు చెందిన ఇద్దరు కూలీలను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో సోమవారం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన మత్తు స్వామి, వేలు అనే ఇద్దరు వ్యక్తులు ఎర్ర చందనం దుంగలు తరలిస్తుండగా అరెస్ట్ చేశామని భానుపల్లి రేంజ్ అటవీ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి మూడు దుంగలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement