కారుతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Red sandalwood seized in chittoor district | Sakshi
Sakshi News home page

కారుతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Dec 25 2015 7:06 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం వరిగపల్లి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం వరిగపల్లి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతోపాటు 11 ఎర్రచందనం దుంగలను పోలీస్ స్టేషన్కి తరలించి పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement