ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
విజయవాడ చేరుకున్న కోవింద్
Jul 4 2017 3:28 PM | Updated on Sep 5 2017 3:12 PM
విజయవాడ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు.
ఎయిర్ పోర్ట్ లాంజ్ లో రామ్ నాధ్ కోవింద్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం వారు రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.
Advertisement
Advertisement


