ఎస్సీ వర్గీకరణ కోసం ఆందోళన | protest for SC classification | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ కోసం ఆందోళన

Dec 16 2015 6:26 PM | Updated on Sep 15 2018 3:07 PM

ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆందోళన చేపట్టారు.

ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. స్థానిక లెనిన్ సెంటర్‌లో మహాధర్నా చేపట్టిన శ్రే ణులు 4.15గంటల ప్రాంతంలో రాస్తారోకోకు దిగాయి. వర్గీకరణపై ముఖ్యమంత్రి వెంటనే ప్రకటన చేయాలని నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి.


 

Advertisement
 
Advertisement
Advertisement