మళ్లీ పెట్రోభారం | Petrol burden Again | Sakshi
Sakshi News home page

మళ్లీ పెట్రోభారం

Jul 1 2014 3:45 AM | Updated on Aug 15 2018 2:51 PM

మళ్లీ పెట్రోభారం - Sakshi

మళ్లీ పెట్రోభారం

నరేంద్రమోడీ సర్కారు ఏర్పాటైన నెలకే ప్రజలపై రెండోసారి పెట్రోధరల భారం మోపింది.

- పెట్రోలుపై రూ.1.69 , డీజిల్‌పై 50పైసలు
-  అర్ధరాత్రి నుంచి అమలులోకి..
 నెల్లూరు (సెంట్రల్): నరేంద్రమోడీ సర్కారు ఏర్పాటైన నెలకే ప్రజలపై రెండోసారి పెట్రోధరల భారం మోపింది. పెట్రోలుపై రూ.1.69, డీజిల్‌పై రూ.50 పైసలు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. పన్నులతో కలిపి పెట్రోలు ధర రూ.2, డీజిల్ ధర  62 పైసలు పెరిగింది. ఈ క్రమంలో పెట్రోలు ధర రూ.79.91, డీజిల్ రూ.63.24కి చేరింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరల కారణంగా జిల్లా వాసులపై నెలకు రూ.3.29 కోట్ల అదనపు భారం పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement