రేషన్ బియ్యం పట్టివేత | PDS rice seized in chittoor district | Sakshi
Sakshi News home page

రేషన్ బియ్యం పట్టివేత

May 14 2016 9:14 AM | Updated on Sep 4 2017 12:06 AM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.... పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement