ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మాహుతి | mother suicides with children in vizianagaram | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మాహుతి

Jul 26 2015 1:13 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఇద్దరు పిల్లలతో కలసి ఓ తల్లి ఆత్మాహుతికి పాల్పడింది.

విజయనగరం: ఇద్దరు పిల్లలతో కలసి ఓ తల్లి ఆత్మాహుతికి పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తూర్ మండలం దిమిలి గ్రామానికి చెందిన చల్లా భాగ్యలక్ష్మి (28) ఆదివారం మధ్యాహ్నం ఇంటి తలుపులు వేసుకుని లోపల తనతోపాటు, ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో భాగ్యలక్ష్మితోపాటు ఆమె నాలుగేళ్ల కుమార్తె, నెల రోజుల బాబు సజీవ దహనమయ్యారు. ఇల్లు కూడా దహనమైంది. కాగా, ఆత్మాహుతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement