ఐదు రోజుల పసికందును చంపిన తల్లి | Mother kills infant baby | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పసికందును చంపిన తల్లి

Nov 16 2013 6:53 PM | Updated on Sep 2 2017 12:40 AM

సికింద్రాబాద్లోని చిలకలగూడలో శనివారం దారుణం చోటు చేసుకుంది. ఎయిడ్స్ సోకిందనే అనుమానంతో ఐదు రోజుల పసికందును కన్న తల్లీ గొంతు నులిమి చంపింది.

సికింద్రాబాద్లోని చిలకలగూడలో శనివారం దారుణం చోటు చేసుకుంది. ఎయిడ్స్ సోకిందనే అనుమానంతో ఐదు రోజుల పసికందును కన్న తల్లి గొంతు నులిమి చంపింది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి ఆ పసి పాపను ఆసుప్రతికి తరలించారు. అయితే ఆ పాప అప్పటికే మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దాంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ పసి కందు కన్న తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement