రాజంపేటలో పర్యటించిన ఎంపీ మిధున్ రెడ్డి | mithun reddy tour in rajampet | Sakshi
Sakshi News home page

రాజంపేటలో పర్యటించిన ఎంపీ మిధున్ రెడ్డి

Jan 9 2015 11:56 AM | Updated on May 29 2018 4:18 PM

రాజంపేటలో పర్యటించిన ఎంపీ మిధున్ రెడ్డి - Sakshi

రాజంపేటలో పర్యటించిన ఎంపీ మిధున్ రెడ్డి

జిల్లాలోని రాజంపేటలో శుక్రవారం వైఎస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పర్యటించారు. మహిళలకు స్వయంసేవక రుణాలను ఆయన అందజేశారు.

కడప: జిల్లాలోని రాజంపేటలో శుక్రవారం వైఎస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పర్యటించారు. మహిళలకు స్వయంసేవక రుణాలను ఆయన అందజేశారు.

రైల్వేఅండర్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు మిధున్ రెడ్డిని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement