పాముకాటుతో ఎంబీఏ విద్యార్థిని మృతి | mba student died of Snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో ఎంబీఏ విద్యార్థిని మృతి

Feb 9 2015 6:56 PM | Updated on Nov 9 2018 4:36 PM

గుంటూరు జిల్లా రేపల్లె మండలం జొన్నావారిపాలెంలో సోమవారం సాయంత్రం పాముకాటుతో కళ్యాణి(23) అనే ఎంబీఏ విద్యార్థిని మృతి చెందింది.

గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లె మండలం జొన్నావారిపాలెంలో సోమవారం సాయంత్రం పాముకాటుతో కళ్యాణి(23) అనే ఎంబీఏ విద్యార్థిని మృతి చెందింది. గడ్డివాము నుంచి పశువులకు మేత తీస్తుండగా పాము కాటు వేసింది. కళ్యాణి గుంటూరులో ఎంబీఏ అఖరి సంవత్సరం చదువుతోంది.
(రేపల్లె)

Advertisement
 
Advertisement
Advertisement