నదిలో పడి వ్యక్తి గల్లంతు | man missing in mahendratanaya river at srikakulam distirict | Sakshi
Sakshi News home page

నదిలో పడి వ్యక్తి గల్లంతు

Jun 22 2015 9:17 AM | Updated on Sep 3 2017 4:11 AM

ప్రమాదవశాత్తు నదిలోపడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

శ్రీకాకుళం: ప్రమాదవశాత్తు నదిలోపడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని మహేంద్రతనయ నది కాలి వంతెన పై నుంచి జారిపడ్డాడు. బాధితుడి ఆచూకీ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(పాతపట్నం)
 

Advertisement
 
Advertisement
Advertisement