విద్యుధ్ఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో బుధవారం చోటు చేసుకుంది.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
Dec 23 2015 2:22 PM | Updated on Sep 3 2017 2:27 PM
అక్కయ్యపాలెం: విద్యుధ్ఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక సంఘం ఆఫీస్ జంక్షన్‌లో ఉన్న అక్కయ్యపాలెం బార్ అండ్ రెస్టారెంట్‌లో పని చేస్తున్న శ్రీను(30) అనే యువకుడు రెస్టారెంట్ పై భాగంలో ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తుండగా హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకి విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


