పత్తి వ్యాపారి ఆత్మహత్య | man commits suicide in guntur distirict | Sakshi
Sakshi News home page

పత్తి వ్యాపారి ఆత్మహత్య

Nov 4 2015 8:57 AM | Updated on Aug 24 2018 2:36 PM

ఆర్థిక ఇబ్బందులతో పత్తి వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

సత్తెనపల్లి : ఆర్థిక ఇబ్బందులతో పత్తి వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దుల్లిపల్ల గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన అలోకం శ్రీధర్(40) పత్తి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో  గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో  సతమతమవుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురై మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement