పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య | man commit suicide in kurnool district | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

Feb 13 2016 9:05 AM | Updated on Aug 29 2018 8:38 PM

కర్నూలు జిల్లా పాములపాడు మండల కేంద్రంలో నితిన్‌రెడ్డి(18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

పాములపాడు: కర్నూలు జిల్లా పాములపాడు మండల కేంద్రంలో నితిన్‌రెడ్డి(18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. నితిన్‌రెడ్డి ఆత్మహత్యతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement