నేటి ముఖ్యాంశాలు | Major Events On 27th February | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

Feb 27 2020 6:43 AM | Updated on Feb 27 2020 6:44 AM

Major Events On 27th February - Sakshi

► నేడు కర్నూలు జిల్లా​కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
► మహిళల టి20 ప్రపంచకప్‌ : న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత జట్టు

భాగ్యనగరంలో నేడు
♦  భారతీయ నృత్యోత్సవం బై వీరేష్‌ 
వేదిక– రవీంద్ర భారతి 
సమయం– ఉదయం 9 గంటలకు 
♦ దివా వెడ్నెస్‌ డే నైట్‌ విత్‌ డీజే వినీష్‌ 
వేదిక– 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ 
సమయం– రాత్రి 8 గంటలకు 
♦ లేడీస్‌ కిట్టీ పార్టీ
వేదిక– అవర్‌సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 
♦ హిందీ క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 
♦ యోగా టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ ఫర్‌ ఆర్‌వైటీ’ 200 బై యోగా అల్యన్స్‌ 
వేదిక– అనాహత యోగా జోన్, కొత్తగూడ 
సమయం– ఉదయం 11–30 గంటలకు 
♦ వేదిక– ది ఆర్ట్‌ స్పేస్,  అమీర్‌పేట్‌  
వన్‌ ఫేస్, మెనీ ప్రాక్టీస్‌ – 
♦ టాక్‌ బై ఆనంద శంకర్‌ జయంత్‌  
సమయం– సాయంత్రం 6 గంటలకు 
♦ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 
♦ టెక్నో విజన్‌ 2020–ఎగ్జిబిషన్, ఫన్‌ గేమ్స్‌ 
వేదిక– నవాబ్‌ షా ఆలంఖాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, మలక్‌పేట  
సమయం– ఉదయం 10 గంటలకు 
♦  ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ అరుంధతిరావు  
వేదిక– ఎస్కేప్డŠడ్‌ కలినరి స్టూడియో, కొండాపూర్‌  
సమయం– ఉదయం 10–30 గంటలకు 
♦  స్ఫూర్తి 2020– వర్క్‌షాప్‌ ఆన్‌ 5జీ టెక్నాలజీస్‌ 
వేదిక– జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కేపీహెచ్‌బీ 
సమయం– ఉదయం 10 గంటలకు 
♦ ఇంటర్నేషనల్‌ ఐపీ స్కిల్స్‌ సమ్మిట్‌ 
వేదిక– హ్యాత్‌ప్లేస్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 9 గంటలకు 
♦  మ్యూజిక్, డ్యాన్స్‌ ఫెస్టివల్‌–2020 శ్రీ శివసాయి మానస సరోవరం కల్చరల్‌ ట్రస్ట్‌ 
వేదిక– ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆడిటోరియం, అబిడ్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 
♦  యోగా వర్క్‌షాప్‌ బై శ్వేత 
వేదిక– బోధియోగా స్టూడియో, గచ్చిబౌలి 
సమయం– రాత్రి 7 గంటలకు 
♦  వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
వేదిక– పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10:30 గంటలకు 
♦  ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
వేదిక– షెర్టాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం– సాయంత్రం 6:30 గంటలకు 
♦  అకాడమీ అవార్డ్స్‌– 2019 
వేదిక– హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
సమయం– సాయంత్రం 6 గంటలకు 
♦  చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం– మధ్యాహ్నం12:30 గంటలకు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement