తారస్థాయికి చేరిన భూ వివాదం | land dispute amongst two groups | Sakshi
Sakshi News home page

తారస్థాయికి చేరిన భూ వివాదం

Nov 23 2014 10:12 AM | Updated on Sep 2 2018 4:48 PM

జిల్లాలోని టెక్కలి మండలంలోని లింగాలవలసలో చోటు చేసుకున్న భూవివాదం తారా స్థాయికి చేరింది.

శ్రీకాకుళం:జిల్లాలోని టెక్కలి మండలంలోని లింగాలవలసలో చోటు చేసుకున్న భూవివాదం తారస్థాయికి చేరింది. ఇప్పటికే  దీనికి సంబంధించి  ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తుండగా, ప్రభుత్వ అధికారులు మరో అడుగు ముందుకేసి ఆ భూమి ఇరువురికి చెందదంటూ మెలికపెట్టారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం యంత్రాంగం పంటకోతకు  సన్నద్ధమయ్యంది.

 

దీంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని స్థానికులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. అక్కడి పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను భారీగా మోహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement