ఉపరాష్ట్రపతి సిఫార్సు లేఖ ఫోర్జరీ | Karnataka Devotee forgeries Vice President Recommendation letter | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతి సిఫార్సు లేఖ ఫోర్జరీ

Jun 6 2019 1:09 PM | Updated on Jun 6 2019 5:37 PM

Karnataka Devotee forgeries Vice President Recommendation letter - Sakshi

సాక్షి, తిరుమల : కర్నాటకకి చెందిన ఓ భక్తుడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరుతో సిఫార్సు లేఖను ఫోర్జరీ చేశాడు. శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతి సిఫార్సు లేఖపై టికెట్లు పోందేందుకు కర్నాటకకి చెందిన బీజేపీ నాయకుడు ప్రయత్నించాడు. నకిలి సిఫార్సు లేఖగా విజిలెన్స్ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement