ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి

Justice Nagarajareddy Appointed For Andhra Pradesh Electricity Regulatory Commission Chairman - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌(ఏపీ ఈఆర్‌సీ) చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్‌ 30 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top