ఏపీ: జస్టిస్‌ మంజునాథ రాజీనామా | Justice Manjunatha resigns as chairman of the BC commission | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ మంజునాథ రాజీనామా

Mar 23 2018 9:24 AM | Updated on Mar 23 2018 9:29 AM

Justice Manjunatha resigns as chairman of the BC commission - Sakshi

సీఎం చంద్రబాబుతో జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ(పాత చిత్రం)

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మెయిల్‌ రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌లకు పంపారు. రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందున, ఇక తనకు పనిలేదని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కమిషన్‌కు చైర్మన్‌గా నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement